Hanuman Chalisa : చాలా మంది హనుమాన్ చాలీసాని చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా చదవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. మరి హనుమాన్ చాలీసాని చదివితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసీదాస్ అందించిన హనుమాన్ చాలీసాని చాలా మంది చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమంతుడిని మెప్పించిన హనుమాన్ చాలీసాని చదవడం వలన శని ప్రభావం పోతుంది.
హనుమాన్ చాలీసా చదవడానికి, ఒక పద్ధతి కూడా ఉంది. ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంది. హనుమాన్ చాలీసా చదివితే, ఆ వ్యక్తిపై అద్భుత ప్రభావం పడుతుందని అంటారు. పొద్దున్న కానీ రాత్రి కానీ హనుమాన్ చాలీసా చదవచ్చు. ఈ సమయాల్లో హనుమాన్ చాలీసా చదివితే, చక్కటి ఫలితం ఉంటుంది. శని ప్రభావం ఉన్న వాళ్లు, ప్రతిరోజూ రాత్రి హనుమాన్ చాలీసాని ఎనిమిది సార్లు చదివితే, చక్కటి ఫలితం కనపడుతుంది.
8 సార్లు హనుమాన్ చాలీసాని చదవడం వలన పాపాలు తొలగిపోతాయి. రాత్రిళ్ళు హనుమాన్ చాలీసా చదివితే, దుష్టశక్తుల నీడ మీపై నుండి తొలగిపోతుంది. మీ పిల్లలకి దెయ్యాల మీద భయం ఉంటే, హనుమాన్ చాలీసా చదవండి. అప్పుడు భయం పోతుంది. హనుమాన్ చాలీసా చదివితే, హనుమంతుడు మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు.
ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలనుకుంటే, మంగళవారం, గురువారం, శనివారం లేదా మూల నక్షత్రం ఉన్న రోజుల్లో రాత్రి పూట హనుమాన్ చాలీసాని 108 సార్లు చదివితే మంచిది. ఇలా హనుమాన్ చాలీసాని చదవడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది. కష్టాలన్నీ పోతాయి. భయం ఏమీ ఉండదు. ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. హనుమంతుడి అనుగ్రహం కలిగి అన్ని పనుల్లోనూ విజయాన్ని పొందుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…