ఆధ్యాత్మికం

Ravan And Sita : అన్ని రోజులు సీత తన దగ్గరున్నా.. రావణుడు టచ్ కూడా చేయకపోడానికి కారణం ఏంటో తెలుసా..?

Ravan And Sita : నేటి త‌రుణంలో రామాయ‌ణం అంటే తెలియ‌ని వారు ఎవ‌రు. చాలా మందికి దీని గురించి తెలుసు. రాముడి 14 ఏళ్ల అర‌ణ్య‌వాసం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, అత‌న్ని వ‌ధించి సీత‌ను మ‌ళ్లీ వెన‌క్కి తెచ్చుకోవ‌డం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, ప‌ద్యాల‌తో కూడుకుని ఆ పురాణం ఉంటుంది. రామాయ‌ణం, అందులోని విశేషాలు, సంఘ‌ట‌న‌లు చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికీ దాదాపుగా అనేక మందికి తెలియ‌ని విష‌యం ఇంకోటుంది. అదేమిటంటే..

రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్తాడు క‌దా. కొన్ని నెల‌ల పాటు త‌న వ‌ద్దే ఆమెను నిర్బంధిస్తాడు. అనంత‌రం రాముడు సీతను వెతుక్కుంటూ వ‌చ్చి రావ‌ణున్ని సంహ‌రించి ఆమెను తీసుకెళ్తాడు. అయితే రావ‌ణుని వ‌ద్ద సీత ఉన్న స‌మయంలో ఆమెను రావ‌ణుడు క‌నీసం ముట్టుకోను కూడా లేదు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇప్ప‌టి విల‌న్ల‌లాగా అయితే అలాంటి మ‌హాతల్లికి ఎప్పుడో ఆప‌ద సంభ‌వించి ఉండేది. కానీ అంత‌టి రాక్ష‌సుడు అయి ఉండి కూడా రావ‌ణుడు సీత‌మ్మ‌ను అస్స‌లు తాక‌లేదు. ఎందుకంటే..

Ravan And Sita

మీకు రంభ తెలుసు క‌దా. ఇంద్రుడి ద‌గ్గ‌ర స్వర్గంలో ఉంటుంది. నిత్యం గానా భ‌జానాలు, మేజువాణీలు.. అబ్బో ఆ వైభోగ‌మే వేరు. అయితే రావ‌ణుడు సీత‌ను తీసుకురావ‌డానికి చాలా సంవ‌త్స‌రాల ముందే అత‌ను ఓసారి స్వర్గానికి వెళ్తాడ‌ట‌. అప్పుడు అక్క‌డ ఉన్న రంభ‌ను చూసి రావ‌ణుడు మ‌న‌సు పారేసుకుంటాడు. త‌న‌తో గ‌డ‌పాల‌ని ఆమెను బ‌లవంతం చేస్తాడు. అందుకు రంభ ఒప్పుకోదు. అయినా రావ‌ణుడు వదిలి పెట్ట‌కుండా ఆమె వెంట ప‌డ‌తాడు.

ఈ క్ర‌మంలో అది చూసిన రంభ ప్రియుడు న‌ల‌కుబేరుడు రావ‌ణుడికి శాపం పెడ‌తాడు. ఇష్టం లేకున్నా ఎవ‌రైనా యువ‌తుల‌ను ముట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే అత‌ని త‌ల‌లు ప‌గిలిపోతాయ‌ని అంటాడు. దీంతో చేసేది లేక రావ‌ణుడు వెన‌క్కి త‌గ్గుతాడు. అప్ప‌టికది అయిపోయినా ఆ శాపం అత‌న్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే సీతను ఎత్తుకెళ్లినా అన్ని నెల‌ల పాటు త‌న వ‌ద్ద బందీగా పెట్టుకున్నా ఆమెను కనీసం తాక‌ను కూడా తాక‌లేక‌పోతాడు. దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం అది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM