ఆధ్యాత్మికం

Nara Dishti : నర దిష్టి తగలకుండా ఉండేందుకు.. సింపుల్ చిట్కా.. దీన్ని ఫాలో అవ్వండి..!

Nara Dishti : పురాత‌న కాలం నుంచి మ‌న పెద్ద‌లు, మ‌నం నమ్ముతూ వ‌స్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒక‌టి. దీన్నే దృష్టి అని కూడా అంటారు. న‌రుడి దిష్టికి నాప‌రాళ్లు కూడా ప‌గులుతాయి అనే సామెత‌ను మీరు వినే ఉంటారు. అంటే న‌రుడి చూపు వ‌ల్ల‌ క‌లిగే ప్ర‌భావానికి పెద్ద రాయి కూడా ప‌గులుతుంద‌ని అర్థం. అందుకే ఆ మాట చెబుతారు. అయితే ఈ కాలంలో కూడా దిష్టిని న‌మ్ముతున్నారా ? అంటే.. అవును, దాన్ని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి కోస‌మే కింద ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాం. దీంతో న‌ర దిష్టి నుంచి ఎలా త‌ప్పించుకోవ‌చ్చో తెలుసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

న‌ర దిష్టి నుంచి త‌ప్పించుకునేందుకు ఒక సుల‌భ‌మైన మార్గం ఉంది. అదే గ‌ణ‌ప‌తి గాయ‌త్రి మంత్రం. ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి జ‌పించాలి. జ‌పించిన‌ప్పుడు 108 సార్లు పూర్తి చేయాలి. దీంతో దిష్టి ప్ర‌భావం నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. మ‌రి ఆ మంత్రం ఏమిటంటే..

Nara Dishti

ఓం తత్పురుషాయ విఘ్నహే..!!, వ‌క్రతుండాయ ధీమహి..!!, తన్నోన్ గణపతి ప్రచోదయాత్..!!

పైన చెప్పిన మంత్రాన్ని రోజులో 108 సార్లు జ‌పించాలి. ఇలా చేస్తే దిష్టి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇక ఈ మంత్రంతో పాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్లలో, దుకాణాల్లో, కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖ ద్వారంపైగానీ అలంకరించుకోవచ్చు. ఈ యంత్రాన్ని ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు దిష్టి తీసి పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయ‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక పైన చెప్పిన మంత్రం, త‌రువాత చెప్పిన సూచ‌న‌ల‌తో ఎవ‌రైనా దిష్టి బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM