Bad Works : చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే మరి మీరు కూడా తప్పులు చేస్తున్నారో లేదో చూసుకుని ఇక నుండి ఆ తప్పులను చేయకుండా చూసుకోండి. మరి ఇక ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడు కూడా ఇంట్లో పగిలిన అద్దాన్ని ఉంచకండి ఇంట్లో పగిలిన అద్దం ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. భర్త ఎప్పుడూ కూడా భార్య తిన్న ఎంగిలి కంచాన్ని పట్టుకోకూడదు భార్య తన తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు అది మంచిది కాదు. సాయంత్రం పూట పొరపాటున కూడా ఎప్పుడు నిద్ర పోకూడదు.
చీకటిగా ఉన్నప్పుడు అసలు భోజనం తినకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురుని నిలబెట్టకూడదు. రోలు రోకలి బండ అసలు కడగకుండా ఉంచడం మంచిది కాదు. రోలు రోకలి బండని కడగకుండా ఉంచితే అది అశుభం. చీకటి పడ్డాక ఇంట్లో లైట్లు వేసిన తర్వాత ఇల్లు ఊడిస్తే అసలు మంచిది కాదు. లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. చాలామంది అన్నాన్ని పడేస్తూ ఉంటారు అన్నం పరేయడం కూడా శుభం కాదు. ఇది చెడుని కలిగిస్తుంది. మంచిది దూరం చేస్తుంది. నేల మీద పడ్డ అన్నాన్ని కాలితో అసలు తొక్కకూడదు.
ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కేవలం కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. కొంతమంది ఆడవాళ్లు పడుకునేటప్పుడు తాళిబొట్టు గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు. స్నానం చేసాక కూడా చాలామంది విప్పిన బట్టల్ని మళ్లీ వేసుకుంటారు అలా చేయడం వలన దరిద్ర దేవత కి ఆహ్వానం పలికినట్టే. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఉమ్ము తడి చేయకూడదు. పిల్లలు చూస్తున్నప్పుడు పెద్దలు అస్సలు గొడవ పడకూడదు.
మంచం మీద కూర్చుని భోజనం తినకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా తెంపకూడదు. భోజనం చేశాక వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు. ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళు కాలు దాటి వెళ్ళకూడదు. కాళ్లు దాటి వెళితే అస్సలు మంచిది కాదు. ఇల్లు కడిగిన తర్వాత మురికి నీరుని కాళ్ళ మీద ఒప్పుకోవడం అసలు మంచిది కాదు. చిరిగిన చాప మీద పడుకోకూడదు. ఇంట్లో పాడైపోయిన చెప్పుల్ని ఉంచకూడదు. మంగళసూత్రాలకి దేవుని బొమ్మలు సేఫ్టీ పిన్నులు వంటివి పెట్టకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…