సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో తులసి మొక్క మనకు దర్శనమిస్తుంది. తులసి మొక్కను హిందువులు దైవ సమానంగా భావిస్తారు. కనుక నిత్యం తులసి మొక్కకు పూజలు చేస్తారు. అయితే కొన్ని సార్లు తులసి మొక్కలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా తులసిలో మార్పులు రావటం వల్ల మన ఇంట్లో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయని పలువురు భావిస్తారు.
ఇలా తులసి మొక్క మన ఇంటి ఆవరణలో కొన్నిసార్లు ఎంతో ఆకుపచ్చగా ఉండి చెట్టు మొత్తం నిండుగా పువ్వులు పూస్తుంది. ఇలా ఉన్నప్పుడు మన ఇల్లు సకల సంతోషాలతో ఆనందంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. అదే విధంగా కొన్ని సార్లు తులసి మొక్క వాడిపోయి చనిపోతుంది. ఇలా చనిపోయిన మొక్కను వేర్లతో సహా తొలగించి ఆ మొక్కను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారుతున్న నీటిలో వదిలి వేసి ఆ మొక్క స్థానంలో మరొకటి నాటాలి.
తులసి మొక్కపై ఒక్కోసారి బుధగ్రహ ప్రభావం పడటం వల్ల తులసి మొక్క ఎండిపోతుంది. ఈ విధంగా తులసి మొక్క ఎండిపోతే మన ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అర్థం. తులసి మొక్కను మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఉత్తరం లేదా ఈశాన్య దిశలోనే నాటాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా దక్షిణంవైపు నాటకూడదు. ఇలా నాటడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెంది ఎన్నో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…