Gadapa : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఏ బాధ లేని ఇల్లయితే ఉండదు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ పోయి ఆనందంగా ఉండాలన్నా, దరిద్రం అంతా ఇంటి నుండి తొలగిపోయి, అఖండ ఐశ్వర్యం మీ సొంతం ఆవాలన్నా, ఇలా చేయండి. ఈ విధంగా మీరు ఆచరించారంటే కచ్చితంగా మీ ఇంట్లో అఖండైశ్వర్యాలు ఉంటాయి. దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇబ్బందులన్నీ కూడా సులభంగా పోతాయి.
మరి ఇక ఈరోజే గుమ్మం దగ్గర ఈ మార్పులు చేయండి. వెంటనే సమస్యల నుండి బయట పడొచ్చు. మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే, మన ఇంటి ప్రధాన ద్వారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంటి గుమ్మానికి లోపల వైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి, కొంచెం కర్పూరం, ఐదు రూపాయల బిళ్ళలు వేయండి. దానిలోనే ఒక ఎరుపు పుష్పం, వట్టివేళ్ళు వేసి గుమ్మానికి లోపల వైపు పెట్టండి.
రోజు పొద్దున్నే దానిలో నీళ్లు మారుస్తూ ఉండండి. పచ్చ కర్పూరం, వట్టివేళ్ళు, పుష్పం కూడా రోజు వేసి చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా చేయడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. దరిద్ర దేవత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టుకుంటే, ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి పక్కన దీపారాధన చేస్తే దరిద్ర దేవత అక్కడ ఉండదు.
ఆ ఇంట సిరులు కురుస్తాయి. కాబట్టి ఈ పరిహారాలని పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. అదే విధంగా లక్ష్మీదేవి పచ్చగా ఉన్న గడపని చూసి అడుగుపెడుతుందట. కాబట్టి మీ ఇంటి గడప అందంగా ఉండాలి. అప్పుడు మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి కచ్చితంగా వీటిని అనుసరించండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…