సెల్ ఫోన్ అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలోనే రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. అత్త అరిచిందన్న కోపంతో తీవ్ర మనస్తాపం చెందిన కోడలు తన కూతురితో సహా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఛత్తర్‌పూర్ లో ఉన్న పర్వా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పనిలేని సమయంలో కోడలు సెల్ ఫోన్ చేతిలో పట్టుకుందని అత్త కోప్పడటంతో తీవ్ర మనస్థాపం చెందిన కోడలు పశువులను తీసుకొని మేపడం కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. ఈ క్రమంలోని దారిలో ఏవైనా బావులు కనిపిస్తున్నాయోనని చూసుకుంటూ వెళ్లిన కోడలికి మార్గమధ్యంలో ఒక బావి కనిపించడంతో తన పిల్లలిద్దరినీ బావిలోకి తోసి తను అక్కడే ఉరేసుకుని చనిపోయింది.
ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారిలో బావిలో పడిన రెండేళ్ల చిన్నారి ఇటుకల మధ్య ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు చిన్నారిని రక్షించి సరైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరొక కూతురు, ఆ మహిళ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అత్తా కోడళ్ళ మధ్య సెల్ ఫోన్ కారణంగానే గొడవ తలెత్తిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…