మనం ప్రతి రోజూ మన ఆహార పదార్థాలలో భాగంగా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తాం. ఉప్పును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు కనుక ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదని ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని, ముఖ్యంగా ఉప్పును తొక్కకూడదని పెద్దలు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుతో మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించవచ్చని చెబుతుంటారు. మరి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఉప్పును ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉప్పును పడకగదిలో ఉంచడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. మన ఇంటి చుట్టూ ఉప్పును చల్లడం వల్ల మన ఇంటిపై ఎలాంటి నరదృష్టి, చెడు ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు. ఏమైనా ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు ఉప్పును జేబులో వేసుకుని వెళ్లడం వల్ల పనులు విజయవంతం అవుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. అయితే ఉప్పును అతిగా ఉపయోగించరాదు. కొద్దిగానే ఉపయోగించాలి. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…