ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు అధికమవుతుండడం వల్ల కన్నపేగుపై కూడా మమకారం లేకుండాపోతోంది. ఈ క్రమంలోని కామంతో కళ్లు మూసుకుపోయిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పేగు తెంచుకుని పుట్టిన పిల్లల పట్ల ఏమాత్రం దయ, జాలి లేకుండా పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వం, దుర్గ అనే దంపతులకు ముగ్గురు సంతానం. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి గోపాలకృష్ణన్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే దుర్గ గోపాలకృష్ణన్ తో ఎంతో చనువుగా ఉండి అతనితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది.
కాగా ఒకరోజు దుర్గ తన ప్రియుడు గోపాలకృష్ణన్ తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె కొడుకు సూర్య వారిద్దరినీ చూశాడు. ఈ క్రమంలోనే ఆ విషయాన్ని తన కొడుకు ఎక్కడ బయటపెడతాడోనన్న ఉద్దేశంతో కన్న తల్లి తన ప్రియుడితో చేతులు కలిపి పథకం ప్రకారం తన కొడుకును అతి దారుణంగా చంపించింది. ఆమె ప్రియుడు, మరొక వ్యక్తి కలసి సూర్యని తీసుకెళ్లి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…