క్రైమ్‌

ప్రేమ ఎందుకు.. చ‌దువుకోమ‌ని చెప్పిన త‌ల్లిదండ్రులు.. చెప్ప‌కుండా పెళ్లి చేసుకున్న కుమార్తె.. విషం తాగి త‌ల్లిదండ్రుల ఆత్మ‌హ‌త్య‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ యువ‌తిని ఆమె à°¤‌ల్లిదండ్రులు ప్రాణం క‌న్నా ఎక్కువ‌గా ప్రేమించారు&period; ఎంతో క‌ష్ట‌à°ª‌à°¡à°¿ చ‌దివిస్తున్నారు&period; కానీ ఆమె మాత్రం ప్రేమ అంటూ ధ్యాస‌ను à°®‌à°°‌ల్చింది&period; à°¤‌ల్లిదండ్రులు మంద‌లించే à°¸‌రికి ఏకంగా వారికి చెప్ప‌కుండా తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది&period; ఆ విష‌యం తెలిసిన à°¤‌ల్లిదండ్రులు ఎంతో అవ‌మానంగా ఫీల‌య్యారు&period; విషం తాగి à°¤‌నువులు చాలించారు&period; వివ‌రాల్లోకి వెళితే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7897 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;depo&period;jpg" alt&equals;"ప్రేమ ఎందుకు&period;&period; చ‌దువుకోమ‌ని చెప్పిన à°¤‌ల్లిదండ్రులు&period;&period; చెప్ప‌కుండా పెళ్లి చేసుకున్న కుమార్తె&period;&period; విషం తాగి à°¤‌ల్లిదండ్రుల ఆత్మ‌à°¹‌త్య‌&period;&period;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ‌నాడులోని తిరుపూర్ జిల్లాలో ఉన్న కున్న‌తూర్ ప్రాంతం పొలాయంపాల‌యంకు చెందిన ఆర్‌&period;పొన్ను స్వామి &lpar;65&rpar; బోర్‌వెల్ వ్యాపారం చేస్తున్నాడు&period; అత‌ని భార్య పి&period;సుమ‌తి &lpar;55&rpar; గృహిణి&period; కుమార్తె జ‌à°¨‌ని &lpar;22&rpar; ఫిజియోథెర‌పీ విద్య‌ను అభ్య‌సిస్తోంది&period; à°®‌రికొంత కాలం అయితే చ‌దువు పూర్తి చేసుకుని చ‌క్క‌గా ఉద్యోగం చేసి à°¤‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌à°¬‌à°¡à°¿ ఉండేది&period; కానీ ప్రేమ ఆమె ధ్యాస‌ను à°®‌à°°‌ల్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే ప్రాంతానికి చెందిన సంప‌త్ అనే వ్య‌క్తిని ఆమె ప్రేమించ‌డం మొద‌లు పెట్టింది&period; వీరి విష‌యం పొన్నుస్వామికి తెలిసింది&period; దీంతో ఆ దంపతులు జ‌à°¨‌ని ని మంద‌లించారు&period; చ‌క్క‌గా చ‌దువుకోవాల‌ని చెప్పి హిత‌వు à°ª‌లికారు&period; కానీ ఆమె వినిపించుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌లే ఒక రోజు ఆమె కోయంబ‌త్తూరులోని కాలేజీకి వెళ్తున్నాన‌ని చెప్పి ఆ రోజు ఇంటికి రాలేదు&period; దీంతో ఆమె à°¤‌ల్లిదండ్రులు కంగారు à°ª‌డ్డారు&period; అయితే ఆమె సంప‌త్‌ను పెళ్లి చేసుకుంది&period; à°¤‌రువాత ఫొటోల‌ను వాట్సాప్‌లో à°¤‌à°¨ à°¤‌ల్లిదండ్రుల‌కు పంపించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో అవ‌మానంగా భావించిన పొన్ను స్వామి&comma; సుమ‌తిలు à°¶‌నివారం రాత్రి విషం తాగి ఆత్మ‌à°¹‌త్య చేసుకున్నారు&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం ఇరుగు పొరుగు వారు వారిని గ‌à°®‌నించి హుటాహుటిన హాస్పిట‌ల్‌కు à°¤‌à°°‌లించారు&period; అయితే అప్ప‌టికే వారు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు&period; ఈ మేర‌కు à°¸‌మాచారం అందుకున్న పోలీసులు కేసు à°¨‌మోదు చేశారు&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM