క్రైమ్‌

దారుణం: కన్నబిడ్డ పట్ల కసాయిగా మారిన తల్లి

రోజురోజుకు మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండగా కొందరు మాత్రం ఇంకా మూర్ఖంగానే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో కూడా ఎంతో మంది తల్లిదండ్రులు లింగ వివక్ష చూపుతున్నారు. తమకు మగ బిడ్డ కావాలనే ఉద్దేశంతో ఆడబిడ్డను పొత్తిళ్ళలోనే చిదిమేస్తున్నారు.తాజాగా మూడోసారి కూడా బిడ్డ పుట్టిందన్న ఉద్దేశంతో కన్నతల్లి ఆ ఆడబిడ్డ పట్ల కసాయి తల్లిగా మారిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

నామక్కల్‌ జిల్లా ఎరుంపట్టికి చెందిన చిన్నతంబి కుమారుడు సూర్య, కస్తూరి దంపతులకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కొడుకు కోసం మూడవసారి గర్భం దాల్చిన కస్తూరినీ ప్రసవం కోసం
నామక్కల్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే కస్తూరి ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది.

ఈ విధంగా కస్తూరి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కస్తూరి ఈనెల 13వ తేదీన తన కూతురు మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులకు అనుమానం రావడంతో ఆ చిన్నారిని తీసి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె హత్య చేయబడినట్లు నిర్ధారణ జరిగింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని గట్టిగా విచారించగా.. మూడవ సారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఏమాత్రం జాలి దయ లేకుండా, కన్న మమకారం కూడా లేకుండా తానే స్వయంగా బిడ్డను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో శుక్రవారం పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM