అతనికి పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. అతనొక మాజీ పోలీసు కొడుకు. చెడు వ్యసనాల వల్ల చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన ఆ వ్యక్తి ఇంట్లో భార్య ఉండగానే మరొక స్త్రీ పట్ల ఎంతో పాడుబుద్ధి చూపాడు. అయితే ఈ విషయం గ్రహించిన సదరు మహిళ ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి అతన్ని కటకటాల వెనక్కి పంపించింది. ఈ ఘటన తంజావూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తంజావూరు కు చెందిన మాజీ డిప్యూటీ పోలీసు కమిషనర్ కొడుకు నసీర్ అహ్మద్ కు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగి ఒక కూతురు కూడా ఉంది. అతనికి పెళ్లి జరిగినప్పటికీ అతనిలో ఉన్న పైశాచికత్వం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోన్నే తన ఇంటి పక్కన అద్దెకు ఓ కుటుంబం నివాసముంటున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తుండగా భార్య, కూతురు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ఇంటికి వెనుక వైపు బాత్రూం ఉంది. ఆ బాత్రూం వెనుకవైపు ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది. ఎవరైనా అద్దెకు వస్తే ఆ ఇంటిని చూపించమని ఆ ఇంటి ఓనర్ నసీర్ కి తాళాలు ఇచ్చాడు.
ఇదే అదునుగా భావించిన నసీర్ ప్రతి రోజు మేడపైకి వెళ్లి పక్కింటి ఆవిడ, తన కూతురు స్నానం చేస్తుంటే చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ క్రమంలోనే ఒక రోజు ఎవరికీ తెలియకుండా ఆ బాత్రూంలో కెమెరాను అమర్చాడు. వారు స్నానాలు చేస్తుంటే ఆ వీడియోలను చూసి ఆనందపడే వాడు. ఒకరోజు బాత్రూమ్ కిటికీ బయట పైపు లేజర్ లైట్ వెలుగడం చూసిన మహిళ విషయాన్ని తన భర్తకు చేరవేసింది. ఈ క్రమంలోనే వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నసీర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా ఒక రోజు ఆ మహిళ భర్తకు, నసీర్ కి గొడవ జరగడంతో వారిపై పగ పెంచుకున్న నసీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో వెల్లడైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…