స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు సినిమాలు థియేటర్లలో,ఓటీటీల్లో విడుదలయి ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలు కూడా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల కాగా మరికొన్ని మాత్రం ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేసే సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
*సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రం “కనబడుటలేదు”.క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
*హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అటువంటి చిత్రం “రాజా రాజా చోరీ”. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చెప్పుకునే కథను ఇందులో చూపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19 న విడుదల కానుంది.
*బుల్లితెర యాంకర్ శ్రీముఖి నటిస్తున్నటువంటి “క్రేజీ అంకుల్స్” ఆగస్టు 19న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
*ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియులను అలరించిన సినిమాలలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ ఒకటి. ఇప్పటి వరకు 8 చిత్రాలు విడుదల కాగా 9 వ చిత్రం “ఎఫ్ 9″ఆగస్టు 19 న విడుదల కానుంది.
*హృదయ కాలేయం, కొబ్బరిమట్ట చిత్రాల ద్వారా అందరినీ నవ్వించిన సంపూర్ణేష్ బాబు నటించిన “బజార్ రౌడీ”చిత్రం ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…