సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి, ఎన్నో అవార్డులను దక్కించుకున్న సుప్రసిద్ధ దక్షిణ భారత సినీ నటి మనోరమ జయంతి నేడు. ఎక్కువగా తమిళ సినిమాలలో నటించిన ఈమె సుమారు 1500 చిత్రాలకు పైగా, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. కేవలం తమిళ మాత్రమే కన్నడ, తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న మనోరమను అందరూ ఎంతో ఆప్యాయంగా ఆచి అని పిలిచేవారు.
1987వ సంవత్సరంలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక సినిమాలలో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. ఈమె సాధించిన ఈ అద్భుతమైన రికార్డును 2009 వరకు మరెవరు సాధించలేకపోయారు. ఇన్ని సినిమాల్లో నటించిన ఘనత మాత్రమే కాకుండా ఏకంగా ఐదు మంది ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత కూడా మనోరమ దక్కించుకున్నారు.
తమిళనాడు సీఎంగా పని చేసిన జయలలిత, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, కరుణానిధితోపాటు తెలుగు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సినిమాలలో నటించిన ఘనత కూడా ఈమె సొంతం చేసుకున్నారు. అదే విధంగా స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలలో కూడా నటించారు.1958 వ సంవత్సరంలో మాల ఇట్టా మంగై చిత్రం ద్వారా అరంగ్రేటం చేసిన మనోరమ చివరిగా సూర్య నటించిన సింగం-2 లో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…