India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

అనుకున్న సమయానికి “ఆర్ఆర్ఆర్”విడుదల కావాలంటే.. ఆ రెండూ ఎంతో కీలకం!

Sailaja N by Sailaja N
Monday, 3 May 2021, 10:54 AM
in వార్తా విశేషాలు, సినిమా
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

👉 Join Our Whatsapp Group 👈

కరోనా విపత్తు తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 తప్పకుండా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ మరోసారి కరోనా సినిమా రంగంపై పంజా విసిరింది. దీంతో సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమాని మాత్రం అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

పాన్ ఇండియా తరహాలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్‌తో పాటు.. ఓవర్‌సీస్ కూడా కీలకమే. ఈ రెండు చోట్ల పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. లేనిపక్షంలో ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సిందేనని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి అనుకున్న సమయానికే ఈ చిత్రం విడుదల అవుతుందో.. వాయిదా పడుతుందో వేచిచూడాల్సిందే.

Tags: Jr NTRRajamouliram charanrrr
Previous Post

నా జీవితంలో అటువైపు వెళ్ళను.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

Next Post

లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసిన అనసూయ.. విమర్శిస్తున్న నెటిజన్లు..

Related Posts

Bedi Anjaneya Swamy Temple : తిరుమ‌ల‌లో ఉన్న ఈ హ‌నుమాన్ ఆల‌యం గురించి మీకు తెలుసా..?
ఆధ్యాత్మికం

Bedi Anjaneya Swamy Temple : తిరుమ‌ల‌లో ఉన్న ఈ హ‌నుమాన్ ఆల‌యం గురించి మీకు తెలుసా..?

Saturday, 9 September 2023, 4:22 PM
Tea And Coffee : ఉద‌యాన్నే టీ, కాఫీల‌కు బ‌దులుగా వీటిని తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!
ఆరోగ్యం

Tea And Coffee : ఉద‌యాన్నే టీ, కాఫీల‌కు బ‌దులుగా వీటిని తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Saturday, 9 September 2023, 2:11 PM
Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే రోజూ ఇలా చేయండి.. ఇక తిరుగే ఉండదు..!
ఆధ్యాత్మికం

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే రోజూ ఇలా చేయండి.. ఇక తిరుగే ఉండదు..!

Saturday, 9 September 2023, 12:09 PM
Honey For Face : తేనెను ఇలా వాడండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!
ఆరోగ్యం

Honey For Face : తేనెను ఇలా వాడండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!

Saturday, 9 September 2023, 10:27 AM
Ravanasura : రావణుడికి 10 తలలు ఎందుకు ఉంటాయి..?  దీని వెనుక ఇన్ని క‌థ‌లు ఉన్నాయా..?
mythology

Ravanasura : రావణుడికి 10 తలలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక ఇన్ని క‌థ‌లు ఉన్నాయా..?

Saturday, 9 September 2023, 8:51 AM
Blue Tea : గ్రీన్ టీ క‌న్నా ఈ బ్లూ టీ ఎన్నో వంద‌ల రెట్లు మేలు చేస్తుంది తెలుసా..?
ఆరోగ్యం

Blue Tea : గ్రీన్ టీ క‌న్నా ఈ బ్లూ టీ ఎన్నో వంద‌ల రెట్లు మేలు చేస్తుంది తెలుసా..?

Friday, 8 September 2023, 9:49 PM

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Alcohol : మ‌ద్యం సేవించేట‌ప్పుడు వీటిని తీసుకోండి.. శ‌రీరంపై నెగెటివ్ ఎఫెక్ట్ ప‌డ‌దు..!
ఆరోగ్యం

Alcohol : మ‌ద్యం సేవించేట‌ప్పుడు వీటిని తీసుకోండి.. శ‌రీరంపై నెగెటివ్ ఎఫెక్ట్ ప‌డ‌దు..!

by Sravya sree
Sunday, 3 September 2023, 7:42 PM

...

Read more
మీ కాళ్ల‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!
ఆరోగ్యం

మీ కాళ్ల‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

by Sravya sree
Wednesday, 30 August 2023, 10:43 AM

...

Read more
ఏ రాశి వారు ఏ రంగంలో అయితే రాణిస్తారో తెలుసా..?
జ్యోతిష్యం & వాస్తు

ఏ రాశి వారు ఏ రంగంలో అయితే రాణిస్తారో తెలుసా..?

by Sravya sree
Tuesday, 29 August 2023, 1:06 PM

...

Read more
వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!
ఆరోగ్యం

వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 5:18 PM

...

Read more
Urination : త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నారా.. ఈ వ్యాధులు ఉన్నాయేమో చూడండి..!
ఆరోగ్యం

Urination : త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నారా.. ఈ వ్యాధులు ఉన్నాయేమో చూడండి..!

by Sravya sree
Saturday, 2 September 2023, 2:48 PM

...

Read more
Ulcer : అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే రోజూ ఈ పండ్ల‌ను తినండి..!
ఆరోగ్యం

Ulcer : అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

by Sravya sree
Sunday, 3 September 2023, 9:03 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.

× Whatsapp Chat