సినిమా

పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ? అని అడిగిన ఫ్యాన్‌.. అందుకు శృతి హాస‌న్ రియాక్ష‌న్ ఇదీ..!

సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో స‌హ‌జంగానే త‌మ అభిమానులకు రోజూ చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటారు. త‌మ సినిమాల‌కు సంబంధించిన‌వే కాకుండా, వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు చెందిన పోస్టుల‌ను కూడా పెడుతుంటారు. అందులో భాగంగానే న‌టి శృతి హాస‌న్ తాజాగా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించింది.

శృతి హాస‌న్ ఇటీవలే ప్ర‌భాస్ మూవీ సాల‌ర్ హైద‌రాబాద్ షెడ్యూల్ ముగించుకుని ముంబైలోని త‌న ఇంటికి చేరుకుంది. త‌న తండ్రి క‌మ‌ల‌హాస‌న్‌, బాయ్ ఫ్రెండ్ శంతానుతో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతోంది. ఈ క్ర‌మంలోనే గురువారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఆస్క్ మి ఎవ్రీథింగ్ పేరిట ఓ క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది.

అయితే ఒక ఫ్యాన్ ఆమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ? అని అడ‌గ్గా.. అందుకు శృతి హాస‌న్ బ‌దులిస్తూ.. ఇప్పుడ‌ప్పుడే ఆ విష‌యం గురించి ఆలోచించ‌డం లేదు, నేను పూర్తి నిజాయితీతో బ‌దులిస్తున్నా, ఇది 2021, ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక క‌ల‌వ‌ర‌పెట్టే సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి, అనేక ప్ర‌శ్న‌లు మెదులుతున్నాయి, ప్ర‌శాంతంగా ఉండండి.. అంటూ స‌మాధానం ఇచ్చింది.

ఇక శృతి హాస‌న్ న‌టించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుద‌ల‌య్యాయి. ర‌వితేజ‌తో క‌లిసి క్రాక్ మూవీలో, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి వకీల్ సాబ్ లో ఆమె న‌టించ‌గా, ఆ రెండు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలోనే ఆమె విజ‌య్ సేతుప‌తితో క‌లిసి లాబం అనే చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ప్ర‌భాస్‌తో క‌లిసి సాల‌ర్ అనే చిత్రంలో న‌టిస్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM