ఇటు తెలుగులోనే కాదు అటు హిందీలోనూ కియారా అద్వానీ ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అందులో భాగంగానే హిందీలో ఆమె నటించిన షేర్షా మూవీ ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ సందర్బంగా కియారా తెలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో సందడి చేసింది.
ఈ మూవీలో కియారా డింపుల్ కీమా పాత్రలో నటిస్తోంది. సిద్ధార్థ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను పోషిస్తున్నాడు. కరణ్ జోహార్ ఈ మూవీని తెరకెక్కించారు. మనీషీ కి చెందిన ప్రేమ్యా బ్రాండ్ చీరను కియారా ధరించింది. అది ఐవరీ వైట్ శారీ. దాని ధర రూ.66వేలు.
కియారా అద్వానా ఎయిర్‌పోర్టు లుక్స్‌లోనే కాదు రెడ్ కార్పెట్స్‌లోనూ అందంగా కనిపించడంలో ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక కియారా అద్వానీ త్వరలో భూల్ భులయ్యా 2 అనే మూవీలో కనిపించనుంది. ఆమె చివరిగా ఇండో కి జవానీ అనే మూవీలో నటించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…