బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ అత్యధిక రేటింగ్స్ సంపాదిస్తుందని చెప్పవచ్చు. క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి సుమ చేసే సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
అదేవిధంగా ప్రీతి నిగమ్ -నాగేష్ దంపతులు కూడా స్టేజ్ పైకి వచ్చారు. ఈ క్రమంలోనే సుమ వీరికి కూడా దండలు ఇచ్చి మార్చుకోమని చెబుతుంది. ఈ క్రమంలోనే ఒకరికొకరు దండలు మార్చుకున్న మీరు సుమా కాళ్లకు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో సుమ పుట్టడం పుట్టడమే నాకన్నా పెద్దగా పుట్టారండి అంటూ వారిని ఆశీర్వదించింది. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో సుమ వేసే పంచులకు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ ఎంతో సరదాగా ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…