India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

స్టేజి మీద సుమ కాళ్లకు మొక్కిన.. బుల్లితెర నటి.. వీడియో వైరల్!

Sailaja N by Sailaja N
Monday, 9 August 2021, 1:33 PM
in వార్తా విశేషాలు, సినిమా
Share on FacebookShare on Twitter

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ అత్యధిక రేటింగ్స్ సంపాదిస్తుందని చెప్పవచ్చు. క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి సుమ చేసే సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

                                                                                                                                                                        ఈ ప్రోమోలో భాగంగా ఈవారం బుల్లితెర నటీనటులు జంటగా వచ్చారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతోమందిని ఆకట్టుకున్న నటి హరిత – జాకీ దంపతులు, అదేవిధంగా ప్రీతినిగమ్ -నాగేష్ దంపతులు వచ్చారు. ఈ క్రమంలోనే మొదటగా స్టేజిపైకి వచ్చినటువంటి హరిత – జాకీ దంపతులకు సుమ స్వాగతం పలికి వారిద్దరికీ దండలు ఇచ్చి వారిని దండలు మార్చుకోమని చెబుతుంది. ఈ విధంగా ఒకరికొకరు దండలు మార్చుకుంటూ జాకీ కొంత ఎమోషనల్ అయ్యారు.

అదేవిధంగా ప్రీతి నిగమ్ -నాగేష్ దంపతులు కూడా స్టేజ్ పైకి వచ్చారు. ఈ క్రమంలోనే సుమ వీరికి కూడా దండలు ఇచ్చి మార్చుకోమని చెబుతుంది. ఈ క్రమంలోనే ఒకరికొకరు దండలు మార్చుకున్న మీరు సుమా కాళ్లకు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో సుమ పుట్టడం పుట్టడమే నాకన్నా పెద్దగా పుట్టారండి అంటూ వారిని ఆశీర్వదించింది. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో సుమ వేసే పంచులకు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ ఎంతో సరదాగా ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: cash latest promoHarithaJackieNageshPreethi Nigamsuma kanakala
Previous Post

మనీ ప్లాంట్ పెంచడం వల్ల నిజంగానే డబ్బులు వస్తాయా?

Next Post

పరమేశ్వరుడి పూజలో ఈ వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదు..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.