సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వారి పిల్లలను ఇండస్ట్రీకి, అభిమానులకు పరిచయం చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు వారి పిల్లలను పరిచయం చేస్తూ ఉండడం మన చూసాము.సురేఖ వాణి తన కూతురు సుప్రీత కలిసి చేసే వీడియోలు ఫోటో షూట్లు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుని తన కూతుర్ని పరిచయం చేశారు.
తాజాగా నటి హేమ కూడా తన కూతురు ఇషాతో కలసి సందడి చేస్తూ పలు వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. తాజాగా హేమ తన కూతురుతో కలిసి మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్క్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చింత చెట్టును చూసి ఆగాలనిపించింది.ఇదే సమయంలో తాము చింతచిగురు కోస్తున్న దృశ్యాన్ని వీడియో తీస్తూనే కూతురుతో కలిసి అభిమానులతో లైవ్ చాట్ చేసింది హేమ. ఈ చింత చిగురుకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే లైవ్ సెషన్ లోనే హేమను ఓ హాట్ అంటూ కామెంట్ చేయడంతో హేమ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.హాట్ ఏంట్రా నాయనా నన్ను చూస్తే పిచ్చాదానిలా ఉన్నా, ఎవరైనా చూస్తె చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా… అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .తెలుగు, తమిళ, హిందీ, భాషలలో కలిపి సుమారు 200 సినిమాలకు పైగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…