Allu Aravind : కొన్నేళ్లుగా మా మధ్య జరుగుతుంది అదే.. మెగా ఫ్యామిలీతో విభేదాలపై స్పందించిన అల్లు అరవింద్..!
Allu Aravind : టాలీవుడ్ లో అత్యధిక స్టార్స్ మెగా ఫ్యామిలీకి చెందినవారే. చిరంజీవి అనే వటవృక్షం క్రింద అరడజనుకు పైగా హీరోలు పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్,...