రోజూ మనం సినిమాల్లో, టీవీల్లో, వార్తల్లో, అనేక చోట్ల.. అనేక మంది సెలబ్రిటీల ఫొటోలను చూస్తుంటాం. అందువల్ల వారిని ఏ రూపంలో ఉన్నా సులభంగా గుర్తు పట్టవచ్చు. ఇక ఫ్యాన్స్ అయితే తమ అభిమాన నటీనటులకు చెందిన ఆకారాన్ని చూస్తే చాలు ఇట్టే గుర్తు పడతారు. ఈ క్రమంలోనే కొందరు సెలబ్రిటీల ఫొటోలను ఇక్కడ ఇస్తున్నాం. వారిని గుర్తు పడతారే ట్రై చేయండి. గుర్తు పడితే కామెంట్ల రూపంలో సమాధానాలను తెలియజేయండి.


