India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Bhanu Priya : ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భానుప్రియ ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఏం చేస్తుందంటే..?

Mounika by Mounika
Thursday, 17 November 2022, 9:43 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Bhanu Priya : కళ్లతోనే భావాలు పలికించే అందాల అభినేత్రి భానుప్రియ. 1989-90 దశాబ్ద కాలంలో తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పదహారణాల తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భానుప్రియ అసలు పేరు మంగభాను. ఆమె రాజమండ్రి సమీపంలోని రంగంపేట అనే ఊరులో జన్మించింది. భానుప్రియ తండ్రి పండుబాబు, తల్లి పేరు రాగమాలి. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన భానుప్రియ కూచిపూడి, భరతనాట్యంలో మంచి ప్రావీణ్యత సంపాదించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలతో సుమారు 150 చిత్రాలకు పైగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకుంది.

తెలుగులో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనకు గుర్తుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది భానుప్రియ. దర్శకుడు వంశీ డైరక్షన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ సితార చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది. ఆ సినిమా జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడంతో భానుప్రియ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

Bhanu Priya see how is she now what is doing
Bhanu Priya

ఆ తర్వాత వంశీ డైరక్షన్ లో వచ్చిన అన్వేషణ, ఆలాపన చిత్రాలు కూడా నటిగా భానుప్రియకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అసలు ఆ మూడు చిత్రాలు భానుప్రియ కోసమే వంశీ తెరకెక్కించాడేమో అన్నట్టుగా ఉంటాయి. ఒక దశలో ఆయన భానుప్రియను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ కూడా చేయగా, ఆమె తల్లి రాగమాలి అభ్యంతరం చెప్పిందట.  దీనికి కారణం అప్పటికే వంశీకి పెళ్లయిపోయి ఉండడమే.

ఇక ఆ తర్వాత భానుప్రియ కెరీర్ పై దృష్టి పెట్టి తెలుగు , తమిళంలో అనేక మరపురాని చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలు అందుకుంది.  ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు  తెచ్చిన భానుప్రియ వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా జరగలేదు. కెరీర్ స్లో అవుతుందన్న సమయంలో చెన్నైకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ ను  పెళ్లాడింది. అమెరికాలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. భానుప్రియ, ఆదర్శ్ దంపతులకు అభినయ అనే పాప కూడా ఉంది. అయితే పాప పుట్టిన తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విభేదాలు మరీ శృతిమించిపోవడంతో భర్త నుంచి విడిపోయి తిరిగి ఇండియా వచ్చేసింది భానుప్రియ.

అప్పటి నుంచి చెన్నైలో ఉంటూ అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ పాపను పోషించుకుంటోంది. చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూల్ స్థాపించి కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది. అయితే కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా, గౌతమ్ ఎస్ఎస్ సి చిత్రంలో డాక్టర్ గా కనిపించిన భానుప్రియ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం భానుప్రియ మొదటి కర్తవ్యం తన కుమార్తెను ప్రయోజకురాలిని చేయడమే అని, ఆమె కోసం మరికొన్నాళ్ల పాటు సినిమాలో నటించాలని ఉన్న కూడా తనకు అవకాశాలు ఇచ్చే వాళ్లు కనిపించడంలేదని భానుప్రియ తన సన్నిహితుల వద్ద చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారట.

Tags: Bhanu Priyatollywood
Previous Post

Amazon Jobs : అమెజాన్ జాబ్స్‌.. ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు.. జీతం రూ.30వేలు.. ల్యాప్‌టాప్ ఫ్రీగా ఇస్తారు..

Next Post

Krishna With Cooling Glasses : సూప‌ర్ స్టార్ కృష్ణ కూలింగ్ గ్లాస్‌ల‌ను ఎందుకు ధ‌రించేవారు..? స్టైల్ కోసం అయితే కాదు..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.