Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా పట్టు లంగా వోణీలో ట్రెడిషనల్ గా రెడీ అయిన స్టార్ యాంకర్ అనసూయ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బ్లూ కలర్ లంగా వోణీలో.. నెక్లెస్ పెట్టుకుని, కొప్పు చుట్టుకుని, వయ్యారంగా డాన్స్ చేస్తున్న అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిట్టి పొట్టి బట్టల్లో తన అందాలను చూపించే అనసూయ ఈసారి మాత్రం లంగా వోణీలో తన ట్రెడిషనల్ బ్యూటీని చూపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్.. నీ అసలైన అందం ఇదే అనసూయ.. ఇలాగే ట్రెడిషనల్ గా రెడీ అవ్వు.. యు ఆర్ లూకింగ్ సో గుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అనసూయ అమెరికాలో తానా సమక్షంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ క్రమంలోనే ఓ రీల్ చేసి అనసూయ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ రీల్ చేస్తున్నప్పుడు అనసూయ తన నాభి అందాలను నడుము మడతలను క్రాప్ చేసి జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అనసూయ ఆంటీ.. ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా అంటుంటే.. మరికొందరు అది చూపించడానికే గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. నీ నడుము మడతలు బట్టే చెప్పేయచ్చు నువ్వు ఆంటీ అని అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.