India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

సమంత విడాకుల విషయం తెలియగానే సంబరాలు చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

Mounika by Mounika
Sunday, 25 September 2022, 9:50 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమంత, నాగచైతన్య జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఏ మాయ చేశావె చిత్రంతో నాగ చైతన్య, సమంత ప్రేమ బంధం మొదలైంది. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో కలిసి నటించిన‌ ఇద్దరి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. నిజ జీవితంలో పదేళ్లు ప్రేమలో రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంత ముచ్చటైన జంట గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.

వచ్చే నెల అక్టోబర్ 2 తో ఈ జంట విడిపోయి సంవత్సరం పూర్తిగా అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా సమంత మీద అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మీద సామ్ ఫ్యాన్స్ ట్రోల్స్‌ అన్ని మామూలే అయిపోయాయి. ఇక ఇద్దరూ మళ్ళీ వేర్వేరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఓవైపు రూమర్స్, నిత్యం ఏదోక విషయంతో ఇద్దరిపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సమంత, నాగ చైతన్య మాత్రం వారి కెరీర్ ను సక్సెస్ బాటలో పెట్టుకోడానికి  ఎవరి సినిమాల పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు.

Samantha divorce issue that star hero celebrated

ఈ మధ్య కాలంలో చాలా మంది సమాజంలో నైతిక విలువలు మర్చిపోతున్నారు అని చెప్పవచ్చు. ఏమైనా బాధలో ఉన్నప్పుడు వాళ్లని ఓదార్చడం అనేది బాధలో ఉన్న వారికి కొంత ఊరట కలిగిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ పైశాచిక ఆనందం కోసం ఎదుటివారి బాధను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి సినిమా ఇండస్ట్రీలో చాలానే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సమంత చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా కుంగిపోయింది. విడాకుల బాధ నుంచి బయట పడడానికి  విహారయాత్రలు కూడా చేసింది.

ఒక స్టార్ హీరో మాత్రం సమంత విడాకులు తీసుకుందని తెలియగానే తెగ సంబరపడిపోయాడట..  తనతో సినిమా చేయకుండా వద్దనిందనే కోపం పెట్టుకున్న ఆ స్టార్ ఏకంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు అంటూ వార్తలు ప్రచారమయ్యాయి. విడాకులు తీసుకుంటే నీకెందుకురా అంత ఆనందం అంటూ అతను చేసిన పనుల‌కు చాలా మంది షాక్ తిన్నారు.  ఇంతకీ ఆ గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పట్లేదేంటి అనుకుంటున్నారా. అతను టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో పైగా పక్క భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. అందరూ పాపం చూడముచ్చటైన  జంట విడిపోయిందే అని బాధపడితే ఈ హీరో మాత్రం ఇలా వర్తించడంతో అందరూ షాక్ అయ్యారట.

Tags: samantha
Previous Post

Kerala Auto Driver : లాట‌రీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవ‌ర్‌.. అత‌ని ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?

Next Post

ఆ రొయ్య తింటే మీ ఆయ‌న రొయ్య పెద్ద‌గా అవ్వ‌డం ఖాయం అంటున్న శ్రీరెడ్డి..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.