India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

వీడియో వైరల్: మాస్కు పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు.. చివరికి ఇలా జరిగింది..

Sailaja N by Sailaja N
Thursday, 10 June 2021, 10:51 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ ప్రతి ఒక్కరు జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే ఎంతో మంది వారి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందటం వల్ల మాస్క్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. సాధారణంగా దుస్తులు ధరించిన మాదిరిగానే ప్రజలు మాస్కులు ధరించడానికి అలవాటు పడ్డారు. ఈ విధంగా ఒక వ్యక్తి మాస్కు పెట్టుకొని తోటలోని సన్‌బాత్‌కు వెళ్లగా.. తిరిగి ఇంటికి వచ్చేసరికి తన మొహం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొవిడ్ ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకొని తన తోటలోని సన్‌బాత్‌కు వెళ్లగా.. అతని మొహం పై మాస్క్ ఆకారంలో ముద్ర ఏర్పడటంతో అది చూసిన అతను ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సన్‌బాత్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్కు తీసేయాలని లేకపోతే లేకపోతే తనలాగా బాధ పడాల్సి వస్తుందని తెలుపుతూ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

https://twitter.com/TheoShantonas/status/1402010794779463685?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1402010794779463685%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsocial-media%2Ftake-your-mask-while-sunbathing-man-learnt-his-lesson-1369800

ఈ క్రమంలోనే ఈ వీడియోను వీడియోను ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాంప్‌మ్యాన్‌ షేర్‌ చేస్తూ.. నేను ఈ వీడియోను చూడగానే నేను నవ్వు ఆపుకోలేక పోయాను.. ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: basket ballcorona virusmaskviral video
Previous Post

అన్న కళ్యాణ్ రామ్ “బింబిసారలో”… తమ్ముడు ఎన్టీఆర్ ?

Next Post

కరోనా టీకా తరువాత జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా ?

Related Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!
Jobs

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

Friday, 14 March 2025, 10:39 AM
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM

POPULAR POSTS

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Temple Hundi : ఆలయ హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుంది..?
ఆధ్యాత్మికం

Temple Hundi : ఆలయ హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుంది..?

by Sravya sree
Sunday, 25 June 2023, 8:23 AM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేయ‌వ‌చ్చు..!
Jobs

టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేయ‌వ‌చ్చు..!

by IDL Desk
Saturday, 8 February 2025, 11:44 AM

...

Read more
Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?
mythology

Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?

by Sravya sree
Saturday, 1 July 2023, 10:48 AM

...

Read more
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.