Shruti Haasan : తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో శృతి హాసన్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. షాపింగ్‌లు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో సరదాగా కాసేపు అలా బయట గడిపింది.
ఆదివారం పూట పనులు ఏముంటాయి. బయట తిరగడం. షాపింగ్ చేయడం. ఇంటికి కావల్సిన వస్తువులను కొనుగోలు చేయడం.. అంటూ శృతి కామెంట్ చేసింది. ఓ ఫర్నిచర్ షాప్‌లో ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఫర్నిచర్ కొంటున్న ఫొటోలను ఆమె షేర్ చేసింది.
https://www.instagram.com/p/CUj6wuRL6al/?utm_source=ig_embed&ig_rid=f57b685d-b085-43a7-ad21-4a87b7f40447
కాగా శృతి హాసన్ రవితేజతో క్రాక్ మూవీలో, పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రంలో నటించగా.. అవి రెండూ బంపర్ హిట్ అయ్యాయి. ఇక ఈమె ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీలోనూ నటిస్తోంది. దీన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.