పాము అనే పేరు విన్నా.. పొరపాటున పామును చూసిన మన గుండె వేగం అమాంతం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కాళ్లు చేతులు వణుకుతున్న అక్కడినుంచి పారిపోతాము. పాము అంటేనే మనకు పాము పైన ఉన్న ఫీలింగ్ భయం మాత్రమే. పాము కాటు వేస్తే ప్రాణాలు కోల్పోవచ్చనే భయం మనుషులను నిత్యం వెంటాడుతుంది. అయితే ఇప్పటివరకు మనం ఎన్నో రకాల పాములను చూసి ఉంటాము. కానీ రెండు తలల పాములను చూడడం చాలా అరుదు. ఈ క్రమంలోనే రెండు తలల పాముకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జంతువుల సాహసాల కోసం ప్రపంచం మొత్తం పర్యటిస్తున్నటువంటి వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ ఈ రెండు తలల పాముకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడిచడం కాయం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
ఈ విధంగా రెండు తలలు ఉన్నటువంటి పాము
మాటు వేసి రెండు ఎలుకలను పట్టుకుంది. ఎలుకలు దాని నోటికి దొరకగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గబగబా మింగి దాని ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోలో రెండుతలలు కలిగి ఉన్న ఈ పామును బెన్ అండ్ జెర్రీ అని పిలుస్తారు.ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండు తలల పామును చూసేటప్పటికీ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…