వైర‌ల్

Biryani : మీరు 6 బిర్యానీల‌ను తిన‌గ‌ల‌రా..? అయితే రూ.1 ల‌క్ష మీకే..!

Biryani : ఈమ‌ధ్య కాలంలో ఎక్క‌డ చూసినా రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. చిన్న‌పాటి రెస్టారెంట్ల‌ను ఓపెన్ చేసి మ‌రీ క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌సందైన విందు భోప‌నాల‌ను వ‌డ్డిస్తున్నారు. ఈ ట్రెండ్ గ‌తంలో న‌గ‌రాల్లో మాత్ర‌మే ఉండేది. కానీ ఇప్పుడు ప‌ట్టణాలు, ప‌ల్లెల‌కు సైతం పాకింది. ఈ క్ర‌మంలోనే రెస్టారెంట్ ఓన‌ర్లు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అనేక ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. అయితే ఇలాగే అక్క‌డ కూడా ఓ రెస్టారెంట్ య‌జ‌మాని త‌మ బిర్యానీ ప‌బ్లిసిటీ కోసం తాజాగా ఓ వినూత్న‌మైన కాంపిటీష‌న్‌ను నిర్వ‌హించాడు. దీనికి అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న కూడా ల‌భించింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో చీ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ అనే రెస్టారెంట్‌ను రీసెంట్‌గా ఓపెన్ చేశారు. కోయంబ‌త్తూర్ రైల్వే స్టేష‌న్‌లోని ఓ కోచ్‌ను తీసుకువ‌చ్చి దాన్ని రెస్టారెంట్‌గా మార్చారు. అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఆ రెస్టారెంట్ య‌జ‌మాని ఓ కాంపిటీష‌న్‌ను పెట్టాడు. 6 బిర్యానీల‌ను తిన్న‌వారికి రూ.1 ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తామ‌ని ప్ర‌క‌టించాడు.

this restaurant in Coimbatore giving rs 1 lakh to those who eat 6 biryani this restaurant in Coimbatore giving rs 1 lakh to those who eat 6 biryani
Biryani

గెలిచిన ఒకే ఒక వ్య‌క్తి..

అలాగే 4 బిర్యానీల‌ను తిన్న‌వారికి రూ.50వేలు, 3 బిర్యానీల‌ను తిన్న‌వారికి రూ.25 వేలు ఇస్తామ‌ని అనౌన్స్ చేశారు. దీంతో ఊహించిన‌దాని క‌న్నా ఎక్కువ‌గా క‌స్ట‌మ‌ర్లు ఆ రెస్టారెంట్‌కు పోటెత్తారు. సుమారుగా 1000 మందికి పైగాఈ కాంపిటీష‌న్‌లో పాల్గొన్నారు. అయితే వారు ఎవ‌రూ బిర్యానీల‌ను తిన‌లేక‌పోయారు. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కాంపిటీష‌న్ మొద‌ల‌వ్వ‌గా సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. చివ‌ర‌కు మూర్తి అనే ఒక వ్య‌క్తి మాత్రం 4 బిర్యానీల‌ను తిన్నాడు. దీంతో అత‌నికి రెస్టారెంట్ యాజ‌మాన్యం రూ.50వేల‌ను అంద‌జేసింది.

అయితే స‌ద‌రు వ్య‌క్తి కొడుకు ఆటిజంతో బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. అత‌ని మెడిక‌ల్ ఖ‌ర్చుల కోస‌మే తాను ఈ కాంపిటీష‌న్‌లో పాల్గొన్నాన‌ని చెప్ప‌డం అంద‌రినీ క‌ల‌చివేసింది. ఏది ఏమైనా ఆ రెస్టారెంట్‌కు మాత్రం ఇప్పుడు కస్ట‌మ‌ర్లు పోటెత్తుతున్నారు. వ్యాపారం చేయాల‌నే ఐడియా ఉండాలే కానీ ఇలాంటి ట్రిక్స్‌ను ఎన్నో పాటించి లాభాల‌ను సంపాదించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM