సాధారణంగా కొన్నిసార్లు అదృష్టం ఎవరిని ఎటువైపు నుంచి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఇలా అదృష్టం తలుపు తట్టినప్పుడు కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతారు. అలాంటి వారిలో కేరళకు చెందిన ఆటో డ్రైవర్ ఒకరని చెప్పవచ్చు. కేరళకు చెందిన జయపాలన్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. అయితే కేరళలో ఎంతో వేడుకగా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా కొన్ని లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.
ఏదో సరదాగా లాటరీ టికెట్లు కొన్నా అతనికి ఊహించని రీతిలో అదృష్టం తలుపు తట్టింది. ఓనం పర్వదినం సందర్భంగా నిర్వహకులు తిరు ఓనం బంపర్ లాటరీ ఫలితాలను సెప్టెంబర్ 19న ప్రకటించారు. ఈ లాటరీలో ఆ ఆటో డ్రైవర్ కు ఊహించని రీతిలో బహుమతులు రావడం అతనిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ లాటరీ ఫలితాలను ప్రకటించిన నిర్వాహకులు ఇందులో కేరళకు చెందిన జయపాలన్ అనే ఆటోడ్రైవర్ ఏకంగా 12 కోట్ల రూపాయల డబ్బును గెలుచుకున్న టు తెలియడంతో ఆ ఆటో డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా సరదాగా కొన్న లాటరీ టికెట్లు నేడు అతనిని కోటీశ్వరుడిని చేసి ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది లాటరీ టికెట్లను కొనుగోలు చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. ఏది ఏమైనా జయపాలన్ చాలా లక్కీ అని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…