వైర‌ల్

ఫోటో వైరల్: కేరళ తీరంలో రహస్య దీవి.. బయట పెట్టిన గూగుల్ మ్యాప్!

పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన కేరళలో ఉన్నఫలంగా ఓ దీవి ప్రత్యక్షమైంది. చూడడానికి చుట్టూ పచ్చని వాతావరణంతో పాటు ఎగిసిపడుతున్న అరేబియా సముద్రపు అలలు చూపరులను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఈ విధమైనటువంటి అందమైన ప్రదేశంలో ఉన్నఫలంగా ఒక దీవి పుట్టుకొచ్చింది. ఇన్నిరోజులు ఎక్కడ ఉందో తెలియని దీవి తాజాగా గూగుల్ మ్యాప్ లో ప్రత్యక్షమవడంతో అందరి చూపు ఈ దీవి పైనే పడింది.

కోచీకి పశ్చిమ తీరంలో ఉన్న ఈ దీవి గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ టీవీ సముద్రపు అడుగున ఉండటంవల్ల ఈ దీవి గురించి ఎవరికీ అవగాహన లేదు. తాజాగా గూగుల్ మ్యాప్ లో ప్రత్యక్షమైన ఈ దీవి కొత్తగా ఏర్పడినదా లేక సముద్ర మట్టాలు పెరగడం వల్ల కనుమరుగైపోయినదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దీవికీ సంబంధించిన ఫోటోలను ‘చెల్లనం కర్షిక టూరిజం డిపార్ట్‌మెంట్’ అధ్యక్షుడు జావియర్ జులప్పన్ కలిప్పరంబిల్ అనే వ్యక్తి ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో చర్చనీయమైంది.

చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి ఈ దీవీ సముద్ర తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు.అయితే ఈ దీవి గురించి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ.. ఈ విధమైనటువంటి దీవిని మేము కూడా గూగుల్ మ్యాప్ లోనే చూశాము. అయితే ఇది ఏ విధంగా ఏర్పడింది అనే విషయం గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని,పూర్తి పరిశోధన తరువాతే ఈ దీవి ఏ విధంగా ఏర్పడిందో తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ దీవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM