అడవికి రాజు సింహం అనే విషయం మనందరికీ తెలిసిందే. సింహం వేట మొదలు పెట్టిందంటే అటువైపు జంతువులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. సింహం ఆమడదూరంలో వస్తుందన్న విషయం గ్రహించిన ఇతర జంతువులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగులు పెడతాయి. అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సింహం వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘Big Cat Namibia’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ చిరుత ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుని అక్కడ సేదతీరుతూ కనిపించింది. అయితే అక్కడ చిరుత ఉన్న విషయాన్ని గమనించిన సింహం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా పరుగులు పెట్టి చిరుతపై దాడి చేస్తూ ఒక్కసారిగా తన పదునైన దంతాలతో చిరుత మెడను గట్టిగా పట్టేసింది.
సింహం దాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం అవకాశం లేకపోవడంతో చిరుత తన ప్రాణాలపై ఆశలు వదులుకుంది. ఈ క్రమంలోనే వెనక నుంచి మరొక సింహం వచ్చి చిరుతపై దాడి చేయడంతో చిరుత సింహానికి బలైపోయింది. ప్రస్తుతం ఈ సింహం వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…