వైర‌ల్

వీడియో వైరల్: కారుపై భారీ పిడుగు.. కారులో ఉన్న వారికి ఏమైందో తెలుసా?

సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుంటాయి.ఈ విధంగా ఉరుములతో కూడిన వర్షాలు పడుతుంటే మనం వీలయినంత వరకు సురక్షితమైన ప్రదేశాలలో ఉండటం ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రయాణాలు చేయటం, చెట్ల కింద కూర్చోవడం, రేకుల షెడ్డులో ఉండటం వంటివి అసలు చేయకూడదు. పొరపాటున పిడుగులు పడితే ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. ఈ విధంగా పిడుగులు రోడ్డు పై ప్రయాణిస్తున్న కార్లపై కూడా పడుతుంటాయని చెప్పడానికి ఈ వీడియో మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

అమెరికాలోని కాన్సాస్‌లోని వేవర్లీలో ఐదుగురు కుటుంబసభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. జోరుగా వర్షం కురవడంతో వారు కారును పక్కకు ఆపారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద పిడుగు వారి కారుపై పడింది. ఈ విధంగా కారు పై పిడుగు పడిన ఘటన ఆ కారు వెనుక వస్తున్న మరొక కారు డాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కారులో వారికి ఏమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ పిడుగుపాటు కారణంగా కారులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు కారు ఇంజన్ పై పడటం వల్ల ఇంజన్ పాడైపోయింది. మరి ఈ కారు పై పిడుగు పడిన దృశ్యాన్ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చు.

Share
Sailaja N

Recent Posts

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM

Viral Video : ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని రైలు ప‌ట్టాల‌పై నిద్ర పోయిన యువ‌తి.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ఇటీవ‌లి కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. కాస్త మ‌నస్థాపం చెంద‌డంతో ఆత్మ‌హ‌త్యే…

Saturday, 14 September 2024, 5:08 PM