సాధారణంగా అన్ని రకాల పక్షులతో పోలిస్తే గద్దలు కొంత భయంకరంగా భిన్నంగా ఉంటాయి. వేటాడడంలో ఈ పక్షులు ఎంతో దీటైనవని చెప్పవచ్చు. మనదేశంలో అయితే చాలా వరకు ఓ రకమైన సైజులో ఉండే గదులను మనం చూసే ఉంటాం. కానీ విదేశాల్లో మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి గద్దలు ఉంటాయి. ఈ విధమైనటువంటి గద్దలను ‘హార్పీ ఈగల్’ అని పిలుస్తారు. ఇవి చూడటానికి మూడున్నర అడుగు ఎత్తు కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఎంతో పెద్ద గడ్డలుగా భావిస్తారు.
తాజాగా ఈ జాతికి చెందిన గద్దలకు సంబంధించిన ఫోటోలను రెడిట్ అనే వెబ్సైట్ ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ గద్దల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వర్షారణ్యాలలో ఎక్కువగా పెరిగే ఈ గద్దలు గంటకు సుమారు 50 మైళ్ల దూరం ప్రయాణించగలవు.
సాధారణ గ్రద్దలు మాదిరిగా కాకుండా ఈ గ్రద్దలు కేవలం రెండు సంవత్సరాల కొకసారి మాత్రమే సంతానోత్పత్తిని జరగటం వల్ల వీటి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ జాతికి చెందిన గద్దలు చూడటానికి అచ్చం మనిషి మొహాన్ని పోలి ఉండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ హార్పీ గద్దలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీటిని చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…