సాధారణంగా సింహం ఒక జంతువు లేదా మనిషి పై దృష్టిసారించింది అంటే కచ్చితంగా ఆ రోజు సింహానికి ఆహారం కావాల్సిందే. మృగరాజుగా పేరుపొందిన సింహం ఎదురుపడితే మనం భయంతో ఎంతో గజగజ వణికి పోతాము. ఇక మన ప్రాణాలు పై కూడా ఆశలు వదులు పెట్టుకుంటాము.కానీ ఒకటి కాదు ఐదు సింహాలు చుట్టుముట్టినా కూడా ఏమాత్రం భయం లేకుండా తన పని తాను చేసుకు పోతున్న ఓ ఎండ్రకాయకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఇసుక లో నుంచి ఒక ఎండ్రకాయ బయటకు వచ్చింది. అయితే దానిని చూసిన ఓ సింహం దానిని ఏమి అనకుండా ఆ ఎండ్రకాయను అనుసరిస్తూ వెళ్ళింది. ఈ క్రమంలోనే మరో నాలుగు సింహాలు వచ్చి ఆ ఎండ్రకాయను చుట్టుముట్టాయి. ఈ విధంగా 5 సింహాలు తనని రౌండప్ చేసిన ఎండ్రకాయ ఏ మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటోంది.
ఈ ఐదు సింహాలు కలిసి ఎండ్రకాయను ఏం చేద్దాం అనుకుంటున్నాయో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాలా ప్రైవేట్‌గేమ్ రిజర్వ్‌కు చెందిన రేంజర్స్ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో చివరగా ఐదు సింహాలు తనని చుట్టుముట్టడంతో ఈ వీడియో ముగుయడంతో ఈ వీడియో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…