ఆసక్తికరమైన వీడియోలను, వార్తలను షేర్ చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అలాంటి ఇంకో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతంలోని రోడ్డులో వెళ్తుండగా వారికి రోడ్డు మధ్యలో మూడు ఎలుగు బంట్లు కనిపించాయి. అయితే వారు బైక్ మీదే వాటికి ఇంకొంచెం దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మూడు ఎలుగుబంట్లలో ఒకటి వారి గమనించి ఒక్క సారిగా బైక్ వద్దకు దూసుకొచ్చింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో రికార్డు కాలేదు. కానీ చివరి వరకు చూస్తే థ్రిల్ కలగడం ఖాయం.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటికే దానికి 52వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆ వీడియోను చూసి థ్రిల్‌గా ఫీలవుతున్నారు. వీడియోను చివరి వరకు చూస్తే షాక్ తగలడం ఖాయం అని చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…