జ్యోతిష్యం & వాస్తు

ఇంట్లోకి సంపద రావాలంటే డోర్ మ్యాట్‌ కింద దీన్ని ఉంచాల్సిందే!

మన ఇంట్లోకి సంపద కలగాలని మనం నిత్యం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటాం. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలను ప్రసాదిస్తుందని భావిస్తాం. ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. అదేవిధంగా మన ఇంట్లో సంపద కలగాలంటే మన ఇంటి నిర్మాణం చేపట్టేప్పుడు కూడా చాలామంది వాస్తు నియమాలను పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అపార్ట్మెంట్లను కొనుగోలు చేసి వాటిలో ఉండటం వల్ల కొన్ని వాస్తు లోపాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే వాస్తుకు అనుగుణంగా ఆ ఇంటిని మార్చుకుంటారు.

అయితే కొందరు వాస్తు ప్రకారం ఇంటి నిర్మించినప్పటికీ ఎన్నో కష్టాలు పడుతూ డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆ ఇంటిలో డబ్బు నిల్వ ఉండదు. వచ్చినవి వచ్చినట్టు వృథాగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఈ విధంగా డబ్బు ఇంట్లో నిలవని వారు మన ఇంట్లో కొన్ని నియమాలను పాటించడం వల్ల సంపద కలుగుతుంది. మరి ఏ విధమైన నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..

మన ఇంట్లో ప్రధాన ద్వారం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే గుమ్మం దగ్గర డోర్ మ్యాట్‌ ను గుమ్మం లోపల ఉంచాలి. అది కూడా నలుపు రంగు అయితే ఇంటిపై ఎలాంటి దృష్టి పడకుండా కాపాడుతుంది. ఇక ఈ డోర్ మ్యాట్‌ కింద పటిక బెల్లం పౌడర్, లేదా పలుచని వస్త్రంలో కొద్దిగా పటిక బెల్లం కట్టి డోర్ మ్యాట్‌ మధ్యభాగంలో ఉంచడం వల్ల మన ఇంటిలో ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM