నిద్ర అనేది మన శరీరానికి రోజూ అవసరం. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే తగినన్ని గంటల పాటు నిద్రించడం ఎంత అవసరమో.. సరైన దిక్కుకు తలపెట్టి నిద్రించడం కూడా అంతే అవసరం. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆయుర్వేద, వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం దక్షిణం, లేదా తూర్పు వైపు తల ఉంచి నిద్రించాలి. పడమర, ఉత్తరం దిక్కుల్లో తలను ఉంచి నిద్రించరాదు. ఎందుకంటే..
భూమికి రెండు ధృవాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధృవం, రెండోది దక్షిణ ధృవం. ఉత్తరం వైపు మాగ్నెటిక్ పాజిటివ్ ప్రభావం ఉంటుంది. దక్షిణం వైపు మాగ్నెటిక్ నెగెటివ్ ప్రభావం ఉంటుంది. ఇక మన తలను పాజిటివ్ అని, కాళ్లను నెగెటివ్ అని చెబుతారు. ఈ క్రమంలో తలను ఉత్తరం వైపుకు పెడితే తల, ఉత్తరం దిక్కు రెండూ పాజిటివ్ కనుక.. మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం అశుభం కలుగుతుంది. కనుక ఉత్తరం దిక్కున తలను ఉంచరాదు.
ఇక పడమర దిక్కున తల ఉంచి నిద్రించడం వల్ల పీడకలలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా చేయడం వల్ల అరిష్టం కూడా కలుగుతుందట. కనుక దక్షిణం లేదా తూర్పు వైపు తలను ఉంచి నిద్రించాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…