Beeruva : వాస్తు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అంతా శుభమే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. ప్రతికూల శక్తి పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి, సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా వాస్తు ప్రకారం బీరువా ఏ దిశలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎప్పుడూ కూడా బీరువాని ఇంట్లో పెట్టేటప్పుడు, తప్పు దిక్కులో పెట్టకూడదు. అప్పుడు చెడు జరుగుతుంది. సమస్యలు కలుగుతాయి.
బీరువాని ఉత్తర వాయువ్యంలో ఉంచితే మంచిది. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. ఆయన ధన ప్రవాహానికి అధిపతి. కాబట్టి మనం బీరువాలో డబ్బు, నగలు వంటివి ఉంచుకుంటాం కాబట్టి, ఉత్తర వాయువ్యంలో ఉంచితే మంచిది. నైరుతి వైపు కూడా మీరు మీ బీరువాని పెట్టొచ్చు. అలా పెట్టినట్లయితే కేవలం బట్టల్ని మాత్రమే ఉంచాలి. బంగారం, డబ్బు వంటివి పెట్టకూడదు. దక్షిణ దిక్కు లో బీరువాని పెట్టడం అంటే, తెరిచినప్పుడు అది ఉత్తర వైపు ఉండాలన్నమాట.
ఇలా కనుక మీరు పాటిస్తే ధన నష్టం కలగదు. ఒకవేళ కనుక అలా కుదరకపోతే ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి. బుధుడు సంపదలకు అధిపతి కాబట్టి ఉత్తర దిక్కు మధ్య భాగంలో కూడా మీరు పెట్టవచ్చు. దక్షిణ ముఖాన్ని బీరువా చూస్తూ ఉండాలి. నైరుతి వైపు అస్సలు పెట్టకండి. అలా చేస్తే ఎంత డబ్బు వచ్చినా కూడా అది సరిపోదు.
వచ్చినట్లే వచ్చి అది మొత్తం పోతుంది. ఉత్తర వాయువ్యంలో కనుక బీరువాని పెట్టి.. ధనం, నగలు ఉంచితే.. మీ డబ్బు ఖర్చు అవ్వదు. మీరు కూడా అభివృద్ధి చెందుతారు. కనుక మీ ఇంట్లో మీరు బీరువా ని పెట్టేటప్పుడు ఈ దిశలో పెట్టుకోండి. అప్పుడు ఏ ఆర్థిక బాధలు కూడా వుండవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…