మన ఇళ్లలో అనేక రకాల వస్తువులు ఉంటాయి. వాటిని మనం భిన్న రకాల పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ పగిలిపోయిన వస్తువులను అసలు ఉపయోగించం. అయితే వస్తువులు పగిలిపోయినా కొందరు ఇళ్లలో వాటిని అలాగే పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోవడం వల్ల అశుభం కలుగుతుంది. వాస్తు దోషం వస్తుంది. కనుక ఆ వస్తువులను ఇళ్లలో ఉంచుకోరాదు. వెంటనే బయట వేయాలి. మరి ఆ వస్తువులు ఏమిటంటే..
* పగిలిన కుండలు, వంట పాత్రలు, ఇతర వంట పాత్రలను ఇంట్లో పెట్టుకోరాదు. వీటి వల్ల అశుభం కలుగుతుంది.
* పగిలిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచరాదు. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని కూడా పడేయాలి.
* ఇంట్లో మంచాలు కూడా చక్కని కండిషన్‌లో ఉండాలి. పగిలిపోయి ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు.
* పగిలిపోయిన వాచ్‌లను కూడా ఇంట్లో పెట్టుకోరాదు. దీంతో అశుభాలు కలుగుతాయి. బ్యాడ్ టైమ్ నడుస్తుంది.
* పగిలిపోయిన, ధ్వంసమైన ఫర్నిచర్‌ను కూడా ఇంట్లో ఉంచుకోరాదు. వాటి వల్ల జీవితంలో అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఇంట్లో అందరికీ ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని కూడా పడేయాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…