జ్యోతిష్యం & వాస్తు

Lord Shani Dev : రోగాల‌ నుండి బయట పడడానికి శని దేవుని శాంతి మంత్రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shani Dev &colon; చాలామంది గ్రహాల కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు&period; నిజానికి కొన్ని గ్రహాల ప్రభావం వలన మనలో ఎన్నో మార్పులు కలుగుతూ ఉంటాయి&period; అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; అయితే అనారోగ్య నివారణకి శని దేవుని శాంతి మంత్రం గురించి ఈరోజు చూద్దాం&period; శని వలన ఒళ్ళు నొప్పులు కూడా ఒక్కొక్క సారి కలుగుతూ ఉంటాయి&period; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకుంటే మంచిది&period; కొందరిలో ఏమవుతుందంటే ఏలినాటి శని&comma; అష్టమ శని&period; కంటక శని&comma; శని మహర్దశ&comma; అంతర్దశ జరుగుతుంటే&period;&period; ఒళ్ళు నొప్పులు&comma; కీళ్ల నొప్పులు వంటివి కలుగుతూ ఉంటాయి&period; ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి పాదాల దాకా నూనెని పట్టించాలి&period; నువ్వుల నూనెని పట్టించి శని ఉపశమన మంత్రాన్ని చదవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40481" aria-describedby&equals;"caption-attachment-40481" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40481 size-full" title&equals;"Lord Shani Dev &colon; రోగాల‌ నుండి బయట పడడానికి శని దేవుని శాంతి మంత్రం&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;lord-shani-1&period;jpg" alt&equals;"Lord Shani Dev mantram for diseases removal " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40481" class&equals;"wp-caption-text">Lord Shani Dev<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు గంటల తర్వాత వేడి నీళ్లతో స్నానం చేస్తే&comma; నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుంది&period; కీళ్ల నొప్పులని&comma; వాపులని తగ్గించేందుకు నువ్వుల నూనె చాలా చక్కగా పని చేస్తుంది&period; నొప్పులతో బాధపడుతున్నప్పుడు నువ్వుల నూనె ని మీరు మర్దన చేస్తే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా ఉంటుంది&period; పిల్లలకి నువ్వులు నూనె ఉపయోగిస్తే ఎముకలు బలంగా మారుతాయి&period; అయితే ఒక్కొక్కసారి కొందరిలో ఈ శని ప్రభావం వలన బద్ధకం కూడా పెరుగుతుంది&period; ఇక ఈ మంత్రాన్ని మనం చూద్దాం&period;<&sol;p>&NewLine;<blockquote><p><strong>శనైశ్చరో మహాభాగో&excl; సర్వారిష్ట నివారకః &excl; కాకధ్వజో రుద్రరూపో&excl; కలికల్మష నాశక&excl;&excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>ధీరో గంభీరో &excl; ధృడసంకల్ప కారక &excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>దేవదేవో దుర్నిరీక్షో&excl; దేవాసురవందిత&excl;&excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>కరాళో కంటకో క్రుద్ధో&excl; కష్టనష్టకారక &excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>పవిత్రో ప్రలోభో &excl; ప్రారబ్ధకర్మ ఫలప్రద&excl;&excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>నిర్గుణో నిత్యతృత్పో&excl; నిజతేజ ప్రకాశిత &excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>నిరుపమో నిష్కళంకో&excl; నీలాంజన సమప్రభ &excl;&excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>మందో మహావీరో&excl; మదమాత్సర్య నాశక&colon; &excl; ప్రసన్నో ప్రమోదో &excl; శరణాగత వత్సల&excl;&excl;<&sol;strong><br &sol;>&NewLine;<strong>శనైశ్చర పంచకమిదం à°¯&colon; పఠేతృతం నర&colon;<&sol;strong><br &sol;>&NewLine;<strong>సర్వకష్ట వినిర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్&excl;&excl;<&sol;strong><&sol;p><&sol;blockquote>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM