జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో శనికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. శని గ్రహాన్ని న్యాయానికి అధిపతిగా పండితులు అంటారు. మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని మంచి ఫలితాలను ఇస్తాడు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి శని చెడు ఫలితాలని కలిగిస్తాడు. వాళ్లని శిక్షిస్తాడని పండితులు అంటున్నారు. శని దేవుడు మంచి, చెడు కర్మ ఫలాలను మనకి ఇస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి జాతకంలో శని ఉచ్ఛ స్థితి అనేది ఉండడం జరుగుతుంది. శని చెడు స్థానంలో ఉంటే వ్యక్తుల జీవితంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి.
అయితే శని ప్రభావం ఏ విషయాల మీద పడుతుంది అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారం తీసుకోవడం లేదంటే మద్యం తీసుకోవాలని కోరిక ఎక్కువ ఉన్నట్లయితే శని ప్రభావం మీ మీద పడుతుంది. శని మహర్దశ ప్రారంభమవుతుందని మీరు గమనించాలి. మాంసాహారం మానేసి శాకాహారం తింటే శని ప్రభావం తగ్గుతుందట. మీ అరచేతి రంగు మారిపోవడం మొదలైతే శని ప్రభావం పడుతున్నట్లు గమనించాలి. నీలం రంగులోకి అరచేతి మారిపోయి నల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి.
అలా జరిగితే శని మీపై కోపంతో ఉన్నట్లు మీరు గమనించాలి. ఎప్పుడైనా మీ పాదరక్షలను ఎవరైనా దొంగలిస్తే అది కూడా శని ప్రభావం అని తెలుసుకోవాలి. శని అనుగ్రహం కోసం శనివారం రోజు నల్లని రంగులో ఉండే పాదరక్షలను దానం చేయాలి. ఇదివరకు ఉపయోగించిన చెప్పులని ఇవ్వకూడదు. కొత్తవి ఇవ్వాలి. ఇంట్లో కానీ ఫ్యాక్టరీలో లేదంటే దుకాణంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగితే అది శని ఆగ్రహం అని గ్రహించండి. ఒంట్లో సడన్ గా ఏమైనా సమస్యలు వస్తే కూడా శని చెడు స్థితికి కారణమని మీరు గ్రహించాలి. మీ జీవిత భాగస్వామితో సమస్యలు వస్తున్నా కూడా అది శని ప్రభావం అని గ్రహించాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…