జ్యోతిష్యం & వాస్తు

Dreams : ఈ 9 వ‌స్తువుల్లో దేని గురించైనా మీకు క‌ల వ‌స్తుందా..? అయితే మీరు ధ‌న‌వంతులు కాబోతున్నార‌న్నమాట‌..!

Dreams : ప‌గ‌లైనా, రాత్ర‌యినా నిద్ర పోయామంటే చాలు మ‌న‌కు ఎవ‌రికైనా క‌ల‌లు వ‌స్తాయి. కొన్ని నిత్యం మ‌నం చేసే ప‌నుల‌కు సంబంధించిన క‌ల‌లు వ‌స్తే కొన్ని ఎప్పుడో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల తాలూకు క‌ల‌లు అయి ఉంటాయి. కొంద‌రికైతే యాదృచ్చికంగానే వ‌చ్చే కొన్ని క‌ల‌లు భ‌విష్య‌త్తులో నిజ‌మ‌వుతూ ఉంటాయి. అయితే క‌ల‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. కొన్ని మ‌న‌కు ఆందోళ‌న క‌లిగిస్తే కొన్ని భ‌యాన్ని, కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల క‌ల‌లు వ‌స్తే త్వ‌ర‌లో మ‌నం ధ‌న‌వంతులం అవుతామ‌ని తెలుసుకోవాలి. ఆ క‌ల‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కలలో సూర్యుడు క‌నిపించాడంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు చాలా ప్ర‌కాశవంతంగా సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుంది. అంటే ధనవంతులు అవుతారని సంకేతం. కలలో సూర్యుడి లాగే చంద్రుడు కనిపించినా త్వరలోనే ధనవంతులు అవుతారని అర్థం చేసుకోవాలి. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు సంకేతం. కాబట్టి మీలో కోపం తగ్గుతుందని కూడా ఆ క‌ల‌ సూచిస్తుంది. నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద సంగతేం కాదు. కలలో మాత్రం మీ జుట్టు రాలుతున్నట్టు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతం. భ‌విష్య‌త్తులో ధ‌న‌వంతులు కానున్నార‌నే దానికి సంకేతంగా ఈ క‌ల వ‌స్తుంది.

Dreams

ఏ ప‌ని ఉన్నా మ‌నం బ‌య‌టికి వెళ్లేందుకు రెడీ అవుతుంటాం. అయితే ఇలా గ‌న‌క ఎవ‌రికైనా క‌ల వ‌స్తే వారు త్వ‌ర‌లో ధ‌న‌వంతులు అవుతార‌ని అర్థం చేసుకోవాలి. వీరికి ధనం బాగా వ‌స్తుంద‌ని తెలుసుకోవాలి. డ‌బ్బులు, కార్డులు, ఇత‌ర వ‌స్తువులు ఉంచుకునే ప‌ర్సు క‌ల‌లో క‌నిపించినా ధ‌న‌వంతులు అవుతార‌ని అర్థం. వీరికి ధ‌నం వ‌స్తుంద‌ని తెలుసుకోవాలి. ఆవును హిందువులు దేవ‌త‌గా భావిస్తారు. అయితే అలాంటి ఆవు క‌నిపించినా, లేదంటే ఆవు పాలిస్తున్న‌ట్టు క‌ల‌లో చూసినా వారు త్వ‌ర‌లోనే మిక్కిలి ధ‌న‌వంతులు అవుతార‌ని అర్థం చేసుకోవాలి.

బంగారం అంటేనే హిందువులు ల‌క్ష్మీ దేవిగా భావిస్తారు. అలాంటి బంగారం క‌ల‌లో క‌నిపించినా వారు త్వ‌ర‌లో ధ‌నవంతులు అవుతార‌ని తెలుసుకోవాలి. క‌ల‌లో అద్దాలు క‌నిపించినా ధ‌న‌వంతులు అవుతార‌ని తెలుసుకోవాలి. వీరికి కూడా ధ‌నం బాగా వస్తుంద‌ట‌. అయితే పగిలిన అద్దాలు మాత్రం క‌నిపించ‌రాదు. తియ్య‌ని రుచితో ఉండే పాయసం క‌ల‌లో క‌నిపించినా వారు ధ‌న‌వంతులు అవుతార‌ట‌. ఇలాంటి వారికి ధ‌నం త్వ‌ర‌గా ల‌భిస్తుంద‌ట‌. ధ‌న‌వంతులు అవుతార‌ట‌.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM