Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రాన్ని అనుసరించిన వారికి ఎల్లప్పుడూ శుభాలు కలుగుతాయని, వారు ఎప్పుడూ సులఖ సంతోషాలతో ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. చాణక్యుడి నీతి శాస్త్రం మనకు అనేక విషయాలను చెబుతుంది. ఇవి అన్ని కూడా మనకు మంచి చేసేవే. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం మనకు కొన్ని గృహాల గురించి కూడా చెబుతుంది. ఈ గృహాల్లో సానుకూల శక్తి ఎప్పుడూ ఉండదు. ఇలాంటి ఇళ్లల్లో నివసించకూడదని కూడా నీతి శాస్త్రం చెబుతుంది. ఇటువంటి ఇళ్లల్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండదు. అటువంటి ఇళ్లల్లో నివసించిన వారికి శ్రేయస్సు, ఆనందం కూడా ఉండదు.
వాస్తవానికి ఇటువంటి ఇళ్లను చాణక్యుడు శ్మశాన వాటికల మరియు ఆ ఇళ్లల్లో నివసించిన వారిని మరణించిన వారిగా పరిగణిస్తాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎటువంటి ఇళ్లను సశ్మాన వాటికలుగా పరిగణించాలి అలాగే వీటి వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకుందాం. చాణక్య నీతి ప్రకారం కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ కూడా సానుకూల పనులు జరగవు. అటువంటి ఇళ్లల్లో సానుకకూల శక్తి ఉండదు. ఆ ఇళ్లల్లో ఉండే వారికి ఐశ్వర్యం కూడా ఉండదు. బ్రహ్మణుల పాదాలు కడిగిన నీళ్లతో బురదమయం కానీ ఇళ్లను సశ్మాన వాటికలుగా పరిగణించాలని నీతి శాస్త్రం చెబుతుంది. అలాగే చాణక్య నీతి శాస్త్రం ప్రకారం స్వాహా, స్వధా అనే పదాలు ఉచ్చరించని ఇళ్లు కూడా శ్మశాన వాటిక లాంటిది.
అలాగే శుభ కార్యాలు లేదా వేదాలు, మత గ్రంథాలు పఠించని ఇళ్లులు కూడా శ్మశాన వాటికల వలె పరిగణించబడతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం , పూజలు జరిగే ఇళ్లల్లో మంత్రాలు ప్రతిధ్వనించబడతాయి. అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇలాంటి ప్రదేశాన్నే ఇల్లు అంటారు. ఇటువంటి గృహాల్లో ఉన్న వారు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారని ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం చెబుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…