SIP Plan : ప్రతి ఒక్కరు కూడా, భవిష్యత్తు బాగుండాలని, ఇప్పుడు కష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండడానికి, ఇప్పటినుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కనుక ముందు చూపు ఉండి, ప్లాన్ చేసుకున్నట్లయితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. రిటైర్ అయిన తర్వాత కూడా, సురక్షితంగా జీవించొచ్చు. SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో మంచిది. పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, ఇది ఒక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు.
తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే, ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. SIP లో మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆర్థిక స్థిరత్వం మార్గాన్ని అందిస్తాయి. నెల వారి పెట్టుబడి తో, కేవలం రూ.10,000 ని మీరు పెట్టవచ్చు. మీ బిడ్డకు 21 ఏళ్ళు వచ్చేసరికి, రెండు కోట్లు వస్తాయి. అయితే ఇందులో మీరు స్థిరంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వలన, పిల్లలకి 21 వచ్చేటప్పుడు 25 లక్షలు వాళ్లకి ఇస్తారు. ఎస్ఐపి పెట్టుబడులపై సగటున 16% రాబడిని పొందగలిగితే, 21 సంవత్సరాలు ముగింపులో రెండు కోట్లు వస్తుంది. ఈ గణనీయమైన మొత్తం, మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మంచి అవకాశం. 25 లక్షల మొత్తం పెట్టినట్లయితే, 21 ఏళ్ళ కి, 1.81 కోట్లకు చేరుతుంది.
దీంతో మీ పిల్లల పెళ్లిళ్లు లేదంటే చదువులు వంటి వాటికి అస్సలు సమస్య ఉండదు. ఎంచుకున్న ఫండ్ల ఆధారంగా, ఎస్ఐపి రాబడి మారవచ్చు. ఐసిఐసిఐ ప్రోడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ 21% వరకు రాబడిన అందించింది. 12 శాతం రాబడిని పొందినట్లయితే 88.66 లక్షల ప్రారంభ పెట్టుబడి పై 25.20 లక్షలు ఫలితంగా మొత్తం 1.13 కోట్ల లాభాలు వచ్చాయి. ఇలా, ఇన్వెస్ట్ చేసి, మంచిగా ఆదాయాన్ని పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…