మీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ విషయం అని చెప్పవచ్చు. తాజాగా యూఐడీఏఐ కొన్ని సర్వీసులు నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ విధంగా యూఐడీఏఐ తీసుకున్న నిర్ణయం పలువురు తీవ్ర ప్రభావం చూపించింది. మరి ఆధార్ కార్డ్ ఏ సర్వీసులను రద్దు చేసిందో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలి అనుకునేవారు లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకుంటున్నారు. ఇకపై అలా మార్చుకోవడం సాధ్యం కాదని యూఐడీఏఐ వెల్లడించింది. అదేవిధంగా ఆధార్ కార్డును రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఇప్పటి నుంచి ఈ రెండు సేవలో ఆధార్ కార్డు ఉపయోగించే వారికి అందుబాటులో ఉండవని యూఐడీఏఐ వెల్లడించింది.
యూఐడీఏఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అద్దె ఇళ్లలో ఉండే వారి పై తీవ్రమైన ప్రభావం చూపించనుంది. అలాగే ఆధార్ రీప్రింట్ పొందాలనుకునేవారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డ్ రీప్రింట్ పొందవచ్చు.అయితే ఇది సాధారణ ఆధార్ కార్డు మాదిరి కాకుండా ఒక డెబిట్ కార్డు రూపంలో మాత్రమే ఉంటుంది. ట్విట్టర్ లో ఒక యూసర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూఐడీఏఐ ఇలాంటి సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…