దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది.అమెండ్‌మెంట్ 2019 బిల్లుకు ఆమోద ముద్ర వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2019 వ సంవత్సరంలోనే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్ ఆమోదముద్ర వేయలేదు.
ప్రస్తుత కాలంలో సీనియర్ సిటిజన్ లను తల్లిదండ్రులను వారి పిల్లలు వదిలేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల పోషణ భారం అవుతున్న నేపథ్యంలో వారిని ఒంటరిగా వదిలి పెడుతున్నారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు పోషణ, భద్రత కల్పించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకుఆమోదం తెలిపితే ప్రస్తుతమున్న ఈ కరోనా పరిస్థితులలో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కు ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు ఈ బిల్లు చట్టంగా మారితే మెయింటెనెన్స్ చార్జీల కింద పది వేలు కన్నా ఎక్కువగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అమెండ్‌మెంట్ 2007 చట్టాన్ని సవరణ చేస్తూ 2019 బిల్లును తీసుకు వస్తోంది. పిల్లలు లేదా బంధువులు 15 రోజుల్లోగానే మెయింటెన్స్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…