సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఫేక్ న్యూస్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి వార్తలను చూసి చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు. దీంతో నష్టపోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే..
రూ.500 నోట్లపై గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ కలర్ లో స్ట్రిప్ ఉంటుంది కదా. అయితే కొన్ని నోట్లకు ఆ స్ట్రిప్ దగ్గరగా, కొన్ని నోట్లకు దూరంగా ఉంటుంది. ఆర్‌బీఐ కొన్ని నోట్లను అలా ప్రింట్ చేస్తోంది. వాటిల్లో తప్పేమీ లేదు. వాటిని ఎవరైనా వాడుకోవచ్చు. చెల్లుతాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ స్ట్రిప్ ఉంటే అలాంటి రూ.500 నోట్లను తీసుకోకూడదని ప్రచారం చేస్తున్నారు. కానీ దీనిపై ఆర్‌బీఐ స్పష్టతను ఇచ్చింది.
గాంధీ బొమ్మకు గ్రీన్ స్ట్రిప్ దగ్గరగా లేదా దూరంగా ఉన్నా ఆ నోట్లు చెల్లుతాయని, వాటిపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కనుక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని, అంతా ఫేక్ అని తేల్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…