మీరు కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి బజాజ్ మోటార్స్ అద్భుతమైన ఆఫర్ కల్పిస్తోంది. బజాజ్ కంపెనీ వినియోగదారులకు కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి ఈ బండి ధరను రూ.25 వేల రూపాయలు తగ్గించినట్లు బజాజ్ పేర్కొంది.
కరోనా ప్రభావం కారణంగా అమ్మకాలు తగ్గి పోయిన నేపథ్యంలోనే అమ్మకాలను పెంచడానికి బజాజ్ ఈ విధంగా అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించినట్లు తెలుస్తోంది.బజాజ్ కంపెనీ ప్రకటించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్ కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఆగస్ట్ నెల చివరి వరకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.
కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను 25 వేలకు తగ్గించగా ప్రస్తుతం ఈ బండి రూ.2.3 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ బండి 250 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది.మరి ఇంకెందుకు ఆలస్యం వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అద్భుతమైన అడ్వెంచర్ బైక్ ను సొంతం చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…