మీకు ఆడపిల్లలు ఉన్నారా..?వారి భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే డబ్బును పొదుపు చేయాలని భావిస్తున్నారా..? అయితే అలాంటి వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒక శుభవార్తను తెలియజేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒకసారి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేసే ఈ పథకం ద్వారా పిల్లల పేరిట డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఏడాదికి 250 రూపాయల నుంచి లక్షా 50 వేల వరకు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన 15 సంవత్సరాల వరకు లబ్ధిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్ ను డిపాజిట్ చేయవచ్చు. అయితే ఖాతా తెరిచిన నాటికి అమ్మాయి వయస్సు పది సంవత్సరాలకు మించి ఉండకూడదు.
ఈ ఖాతా ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు 7.6 శాతం వడ్డీని కూడా అందిస్తుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ వంద చొప్పున నెలకు మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీ కాలం ముగిసే సమయానికి లబ్ధిదారులు 15 లక్షలను పొందవచ్చు. మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. ప్రతి యేటా 36 వేల రూపాయలను డిపాజిట్ చేయడం ద్వారా 14 సంవత్సరాలకు బ్యాంక్ అందిస్తున్న అటువంటి 7.6 శాతం వడ్డీతో కలిపి రూ .9,11,574 పొందవచ్చు అదే కనుక 21 సంవత్సరాలు వరకు ఉంటే ఏకంగా 15,22,221 లక్ష రూపాయలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…